Abhishek Sharma: సోదరి పెళ్ళికి వెళ్లకుండా ఆస్ట్రేలియాతో మ్యాచ్.. తొలి బంతికే డకౌటైన టీమిండియా ఓపెనర్

టీమిండియా స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ వివాహం శుక్రవారం (అక్టోబర్ 3) అమృత్సర్లో గ్రాండ్ గా జరిగింది. సోదరి పెళ్లి అయినప్పటికీ అభిషేక్ శర్మ ఆమె వివాహానికి హాజరు కాలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.