Hrithik Roshan: ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'వార్ 2' ప్లాప్ అందుకే? హృతిక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం 'వార్ 2'. ఈమూవీ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ లో భాగం కావడం. ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.