IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ స్క్వాడ్‌లో చోటు సంపాదించుకున్న ఏడుగురు క్రికెటర్లు వీరే!

ఆసియా కప్ తర్వాత గ్యాప్ లేకుండా ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతూ టీమిండియా బిజీగా ఉంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత నాలుగు రోజుల గ్యాప్ లోనే మళ్ళీ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వైట్ బాల్ సిరీస్ ఆడనుంది.