Rajinikanth in Rishikesh: రిషికేశ్‌లో రజనీ... రోడ్డుపక్కనే అల్పాహారం

రజనీకాంత్ హిమాలయాల పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 'జైలర్-2' చిత్రీకరణలో పాల్గొనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.