ఆర్టీసీ బస్ స్టేషన్లలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు... బస్సు కోసం వెయిటింగ్ టైంలో షాపింగ్..!

తెలంగాణ ఆర్టీసీ బస్స్టాండ్లు ఇక షాపింగ్ మాల్స్‌ను తలపించనున్నాయి. మెరుగైన సేవలు, వ్యాపార అవకాశాలు, ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు నూతన ఎండీ నాగిరెడ్డి ఈ ప్రయోగానికి తెరతీశారు. ప్రధాన బస్టాండ్లలో ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలతో సహా ఏ వ్యాపారమైనా చేసుకునే స్వేచ్ఛ కల్పించనున్నారు. త్వరలో అధికారిక మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.