జూబ్లీహిల్స్ కోసమే హరీశ్ డ్రామాలు : విప్ ఆది శ్రీనివాస్
జూబ్లీహిల్స్ ఎన్నికలున్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్మండిపడ్డారు. నగర ప్రజలను పక్కదారి పట్టించడానికే టిమ్స్ హాస్పిటల్ వద్ద హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు
అక్టోబర్ 5, 2025
0