కాసీపేట బొగ్గు గనికి పూర్వ వైభవం తీసుకురావడానికి కార్మికులు, ఉద్యోగులు కృషి చేయాలని ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం మందమర్రి ఏరియాలోని కాసీపేట-–1 బొగ్గుగనిలో రెండు కొత్త పనిస్థలాలను ఆయన ప్రారంభించారు.