ప్రపంచంలో తగ్గుతుంటే.. ఇండియాలో పెరుగుతోన్న ఆ మరణాలు.. సంచలన నివేదిక

మారుతున్న జీవన శైలి.. మానసిక ఒత్తిళ్లు.. పని భారం వంటి కారణాలతో మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. పట్టుమని పాతికేళ్లు నిండని యువత కూడా అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యాయామం, యోగా, శారీరక శ్రమ లోపించడం... ఆరోగ్యంపై అవగాహన రాహిత్యంతో ఈ వ్యాధుల బారినపడుతున్నారు. భారత్లో ఈ మరణాలు గత దశాబ్ద కాలంలో పెరిగినట్టు తాజాగా లాన్సెట్లో ప్రచురించిన అధ్యయనం బయటపెట్టింది.