ఏం తెలివి రా బాబు.. చదువుకున్న వారిని సైతం బోల్తా కొట్టించే పెద్ద ప్లాన్.. ట్రాఫిక్ చలాన్ల పేరుతో..

సోషల్ మీడియాలో తాజాగా ఒక నెటిజన్‌కు సైబర్ నేరాల దాడి ఎలా ఉంటుందో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. అతడు ట్రాఫిక్ చలాన్ల పేరుతో జరుగుతున్న కొత్త రకం సైబర్ మోసం గురించి హెచ్చరించాడు. వాహనం నంబర్‌తో సహా నకిలీ చలాన్ మెసేజ్ పంపి, లింక్‌ను ఓపెన్ చేయమని నేరగాళ్లు ఉచ్చు వేస్తున్నారు. ఇలాంటి సందేశాలలో లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదన్నారు. అనుమానం వస్తే.. ఆ లింక్‌ను కంప్యూటర్‌లో తెరిచి, అధికారిక ట్రాఫిక్ వెబ్‌సైట్‌లో చలాన్ ఉందో లేదో ధృవీకరించుకోవాలన్నారు. అసలు ఏం జరిగిందంటే..