‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. బడుగు..బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్దపీట

వేములవాడ/కోనరావుపేట, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ అర్బన్, రూరల్ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఆదివారం వేములవాడలో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.