దారుణం.. యువకుడిని నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు.. | Young Man Stripped And Paraded
మధ్యప్రదేశ్ మౌగంజ్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. హనుమాన పీఎస్ పరిధిలోని కోని గ్రామానికి చెందిన యువకుడిని.. అదే ఊరికి చెందిన కుష్వాహా వర్గానికి చెందిన నలుగురు బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగించారు.
