Shubman Gill: ఇది నాకు అతి పెద్ద గౌరవం.. మా ఫైనల్ టార్గెట్ అదే: టీమిండియా కొత్త వన్డే కెప్టెన్ గిల్

తొలిసారి వన్డే కెప్టెన్ గా నియమించిన తర్వాత గిల్ స్పందించాడు. కెప్టెన్సీ తన కెరీర్‌లో ఇప్పటివరకు "అతిపెద్ద గౌరవం"గా గిల్ భావించాడు. వన్డే క్రికెట్‌లో దేశాన్ని నడిపించడం తనకు గర్వకారణమని.. కెప్టెన్ పాత్ర గౌరవంగా ఛాలెంజ్ గా భావిస్తున్నానని గిల్ అన్నాడు.