Big Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు 9: నాలుగో వారం సెన్సేషన్.. హౌస్ నుంచి 'మాస్క్ మ్యాన్' హరీష్ ఎలిమినేట్ !

నాలుగో వారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వారిలో దివ్య నిఖితా, హరీష్ హరిత, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన గల్రాని ఉన్నాయి. అయితే ఈ ఆరుగురిలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్తారు అనేదానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.