ఇవాళ్టి ( అక్టోబర్ 6 ) నుంచి మూడ్రోజులు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఆదివారం ఉదయం వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. సండే హాలిడే కావడంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. వర్షం కురవడంతో
