హిట్ దర్శకుడితో.. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నిర్మల కాన్వెంట్ హీరో
‘నిర్మల కాన్వెంట్’ చిత్రంతో హీరోగా పరిచయమై మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘పెళ్లి సందD’ సినిమాతో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు రోషన్ మేక. శ్రీకాంత్ కొడుకుగానే కాకుండా హీరోగా తనకంటూ ఓ ముద్ర వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
అక్టోబర్ 6, 2025
0