జ్యోతిష్యం : పౌర్ణమి రోజు మీనరాశిలో చంద్రుడు, శని.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!

అక్టోబర్ 6వ తేదీ .. ఆశ్వయుజమాసం పౌర్ణమి రోజున . శని, చంద్రుడు మీనరాశిలో కలిసి అశుభ యోగాన్ని సృష్టించనున్నాయి. సాధారణంగా చంద్రుడు భావోద్వేగాలు, మనసు, ప్రేమకు కారకుడుగా ఉండి తెలుపు రంగును సూచిస్తాయి. శని.. బాధ్యత, కర్మ, పరిమితులు, పరీక్షలు, ఆటంకాలకు కారకుడు. నలుపు రంగును కలిగి ఉంటాడు.