Rajamouli: రాజమౌళి ఫాల్కే బయోపిక్‌కు హీరోల కొరత: ఎన్టీఆర్-ప్రభాస్ వల్లే ప్రాజెక్టుకు బ్రేక్..!

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక బయోపిక్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంలో, దర్శకుడు నితిన్ కక్కర్ రూపొందిస్తున్నారు. అయితే హీరోల బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ వెనుకబడింది.