సెంట్రల్ జైలులో రౌడీ షీటర్ బర్త్ డే.. భారీ కేక్.. యాపిల్ పండ్ల దండ.. సెలబ్రేషన్స్ మూములుగా లేవ్..!
మర్డర్ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా జైలుకెళ్లిన ఓ రౌడీ షీటర్ జైల్లోనే గ్రాండ్గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. గ్రాండ్గా అంటే మాములు గ్రాండ్గా కాదు.. 5 కేజీల భారీ కేక్
