Ibrahimpatnam Liquor Scam: నకిలీ మద్యం వ్యవహారంలో కొత్త కోణం.. వీడియో విడుదల..

ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడిన విషయం తెలిసిందే. బయటపడిన నకిలీ మద్యాన్ని బట్టి కేసుకి సంబంధించిన మూలాలు ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.