కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డులో బలిజ సేవా సంఘం భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎమ్మె ల్యే అశోక్‌రెడ్డి ఆవిష్కరించారు.