ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త.. కొత్తగా మరో పథకం.. వారికి పండగే!

ఏపీలోని విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో డిగ్రీ, పీజీలు చేయాలనుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే బ్యాంక్ రుణాలు అందించేలా కొత్త పథకం రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సైతం ఈ పథకం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కాలనేదే తమ ప్రభుత్వం అభిమతమని చంద్రబాబు స్పష్టం చేశారు.