జడ్పీ పీఠాల కోసం పోటాపోటీ

స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో లీడర్లు ఫుల్​జోష్​లో ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారంతా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా.. జడ్పీటీసీ ఎన్నికల్లో జనరల్​ స్థానాల్లో పోటీ ఎవరు చేయాలనే దానిపై సస్పెన్స్​ నెలకొంది.