అంబేడ్కర్‌ విగ్రహ ఘటనలో వీడని మిస్టరీ?

వెదురుకుప్పం మండలం దేవళంపేటలో అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ ఘటనపై బొమ్మయ్యపల్లె గ్రామ కార్యదర్శి రాము ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.