Shoaib Malik: మాలిక్ మరోసారి విడాకులు.. సనా జావేద్‌కు గుడ్ బై చెప్పబోతున్న పాక్ మాజీ క్రికెటర్

మూడో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన మాలిక్.. తన భాగస్వామి సనా జావేద్‌కు త్వరలో గుడ్ బై చెప్పబోతున్నట్టు సమాచారం. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 2024లో సనాను వివాహం చేసుకున్న మాలిక్ ఆమెతో విడాకులు తీసుకోబోతున్నాడు.