IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇండియా స్క్వాడ్ ప్రకటన.. అయ్యర్‌కు వైస్ కెప్టెన్సీ.. బుమ్రాకు రెస్ట్

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. అజిత్ అగార్కర నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం (అక్టోబర్ 4) న ప్రకటించింది. యువ బ్యాటర్ శుభమాన్ గిల్ టీమిండియాకు కొత్త వన్డే కెప్టెన్ గా ఎంపికయ్యాడు.