సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం - పలు దుకాణాలకు వ్యాపించిన మంటలు

అల్వాల్ పరిధిలోని లోతుకుంట వద్ద ఒక సైకిల్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న పలు షాపులకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి.