Sasivadane: గోదావరి అందాల నడుమ 'శశివదనే'.. అక్టోబర్ 10న ఎమోషనల్ లవ్ స్టోరీ రిలీజ్ !

యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి, గ్లామరస్ నాయిక కోమలి ప్రసాద్ జంటగా నటించిన ఆసక్తికర చిత్రం 'శశివదనే' విడుదలకు సిద్ధమైంది. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు.