జ్యోతిష్యం: తులారాశిలో బుధుడు.. శని కలయిక.. అక్టోబర్ 5న షడాష్టక యోగం.. మూడు రాశుల వారికి అదృష్ట యోగం

దసరా పండుగ ఉత్సవాలు ముగిశాయి. ఇప్పుడిప్పుడే సొంతూళ్లకు వెళ్లిన జనాలు నగరానికి వచ్చి మళ్లీ యథావిథిగా వాళ్ల పనుల్లో బిజీ అవుతున్నారు. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 5 వతేదీన ఉదయం 6 గంటలకు నవగ్రహాల్లో రెండు ప్రధాన గ్రహాలు శని.. బుధుడు.. తులారాశిలో కలవడం వలన షడాష్టక యోగాన్ని ఏర్పడుతుంది.