ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అధికారులు తప్పక పాటించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఫ్లయింగ్స్వ్కాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలకు ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి శనివారం కలెక్టరేట్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.