మళ్లీ భారత్‌ను కాపీ కొట్టిన పాకిస్థాన్.. హెచ్చరికల్లోనూ.. ఇదేం దరిద్రం..!

భారత్ వార్నింగ్‌లకు దాయాది పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా పాక్ కవ్వింపులకు.. భారత రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ పాక్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు పాక్ కూడా అదే తరహాలో స్పందిస్తోంది. లేని గాంభీర్యాన్ని అరువు తెచ్చుకుని మరీ భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తోంది. అందులోనూ సొంత తెలివి లేకుండా.. భారత్‌ను కాపీ కొడుతోంది. గతంలో కూడా అనేక సందర్భందగాల్లో భారత్ చేసిన పనులను కాపీ కొట్టింది పాకిస్థాన్.