DGCA - Diwali Rush: పండుగ సీజన్‌లో టిక్కెట్ ధరలు.. ఎయిర్‌లైన్స్‌ను అప్రమత్తం చేసిన డీజీసీఏ
పండుగ సీజన్‌లో ప్రయాణికుల అవసరాలకు సరిపడా అదనపు ఫ్లైట్ సర్వీసులను నిర్వహించాలని ఎయిర్‌లైన్స్ సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. టిక్కెట్ ధరల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని సూచించింది.
