ఏఎన్ఎంల గౌరవ వేతనం పెంపు.. స్టూడెంట్ల స్కాలర్షిప్ డబుల్.. ఎన్నికల వేళ బిహార్ ప్రభుత్వ నిర్ణయం
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల ముందు బిహార్ లోని నితీశ్ కుమార్ప్రభుత్వం ఏఎన్ఎంల గౌరవ వేతనాన్ని పెంచింది. అలాగే, విద్యార్థుల స్కాలర్షిప్ను డబుల్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో కాంట్రాక్టు
