భారత భూభాగంలో పాకిస్థాన్ డ్రోన్ చొరబాటు.. సాంబ సరిహద్దులో గంటల తరబడి హై అలర్ట్

మ్మూ కాశ్మీర్ సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఒక కీలక గ్రామ శివారులో పాకిస్థాన్ వైపు నుంచి వచ్చినట్లుగా అనుమానిస్తున్న డ్రోన్ తరహా వస్తువు చక్కర్లు కొట్టడం స్థానికులను, భద్రతా దళాలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. రామ్‌గఢ్ సెక్టార్‌లోని నంగా గ్రామంపై గంటల తరబడి ఈ డ్రోన్ కదలికలు గమనించిన అధికారులు తక్షణమే అప్రమత్తం అయ్యారు. సరిహద్దు చట్టాలను ఉల్లంఘిస్తూ తరచుగా జరుగుతున్న ఈ డ్రోన్ చొరబాట్లను తీవ్రంగా పరిగణించి.. సరిహద్దు గ్రామాలలో హై అలర్ట్ ప్రకటించి, నిఘా పెంచారు.