హమాస్ యుద్ధానికి ముగింపు.. గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణ.. ట్రంప్ కీలక ప్రకటన

గాజా యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్‌లు అంగీకరించాయి. ఈ ఒప్పందం తొలిదశలో గాజా నుంచి సైన్యాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ఒప్పుకుందని అమెరికా అధినేత ప్రకటించారు. అయితే, హమాస్ సానుకూలంగా స్పందించినప్పటికీ, ట్రంప్ ఆదేశాలను ధిక్కరించి ఇజ్రాయెల్ గాజాపై దాడుల పరంపర కొనసాగించడం గమనార్హం. ఈ దాడుల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయాారు. కాగా, సోమవారం కీలక చర్చలు ఈజిప్టు వేదికగా జరగనున్నట్టు బెంజిమిన్ నెతన్యాహు తెలిపారు.