Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్‌గారు': కామెడీ టచ్‌తో షైన్ టామ్ చాకో పవర్‌ఫుల్ విలనిజం!

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్‌గారు' . ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లు, ప్రోమోలు ఈ సినిమాపై అంచాలు మరింత పెంచాయి. అయితే చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన చిత్రాల్లో, ఆయనకు ధీటైన విలన్ పాత్ర లేదనే చర్చనడుస్తోంది.