ఆ దగ్గు మందు వాడొద్దు.. మీ దగ్గర ఉంటే ఇలా చేయండి.. తెలంగాణ ప్రజలకు డీసీఏ అలర్ట్!

తెలంగాణ ప్రజలకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) కీలక ఆదేశాలు ఇచ్చింది. దగ్గు మందు గురించి తెలంగాణ ప్రజలను హెచ్చరించింది. ఆ దగ్గు మందు వాడొద్దని తెలిపింది.