ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌కు బిగ్ షాక్.. టీడీపీ నుంచి సస్పెండ్.. 2024లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి

Thamballapalle Tdp Incharge Suspended: ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు, నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె టీడీపీ ఇంఛార్జ్ జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ సస్పెండ్ చేసింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ రావుతో సహా 10 మందిని అరెస్టు చేయగా, తయారీ కేంద్రాన్ని గుర్తించారు.