ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించం

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కొంత మంది సిబ్బంది ప్రవర్తిస్తున్నారని, అటువంటి వారిని సహించబోమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాల యం వద్ద నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఆడిట్‌ వివరాలను అదికారులు గ్రామాల వారీగా వివరించారు.