Andhra Pradesh: అసలేం జరుగుతోంది..? చిన్నారుల మృతి ఘటనలపై ప్రభుత్వం సీరియస్..

అసలేం జరుగుతోంది...? పార్వతీపురం మన్యం కురుపాంలోని గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. 120 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. అటు అనంతపురం శిశుసంరక్షణ కేంద్రంలోనూ ఓ శిశువు చనిపోయింది. దీంతో అసలేం జరుగుతోందో తెలియాలంటూ ప్రభుత్వం యాక్షన్ షురూ చేసింది...! మరణాలకు కారణాలు తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.