Accidental Gun Misfire: భీమిలిలో విషాదం.. గన్ మిస్‌ఫైర్ అయి సెక్యూరిటీ గార్డు మృతి..

బాజీ షేక్ వైజాగ్‌లోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం ఇంట్లో గన్ మిస్‌ఫైర్ అయి చనిపోయాడు.