అమెరికాకు పాక్ నుంచి అరుదైన ఖనిజాలు.. తొలి డెలివరీ పూర్తి, రూ.4200 కోట్ల డీల్

పాకిస్తాన్, అమెరికా మధ్య అరుదైన ఖనిజాల ఎగుమతి కోసం ఒక కొత్త వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. అమెరికన్ సంస్థ యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్.. పాకిస్తాన్ నుంచి అరుదైన ఖనిజాల నమూనాలతో కూడిన మొదటి సరుకును అమెరికాకు పంపింది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్లో అమెరికా సంస్థ ఖనిజ శుద్ధి కేంద్రాల కోసం ఏకంగా రూ.4200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అయితే ఈ డీల్ దేశ ప్రయోజనాలకు హానికరమని.. పాక్‌లోని ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది.