ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది: CJI గవాయ్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోడీ
భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడికి యత్నించిన ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన మోడీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
