అందరి దృష్టి హైకోర్టు తీర్పుపైనే!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌పై ఈనెల 8న హైకోర్టు తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈనెల 8వ తేదీన తుది తీర్పు వెలువడనుంది.