వీధి కుక్కల నియంత్రణ కోసం ఆపరేషన్లు.. ఏసీ గదుల్లో కుక్కలకు వసతి

చిన్న, పెద్ద లేకుండా అందరి మీదకు ఎగబడుతూ భయభ్రాంతులకు గురిచేసే వీధి కుక్కల నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. వీధి కుక్కల సంఖ్యను ఘనంగా తగ్గించేందుకు జనన నియంత్రణ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.