సింగరేణికి అండగా ఉంటం.. బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సర్కారు అనుమతించింది: మంత్రి వివేక్ వెంకటస్వామి

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు.