పీహెచ్సీలను తనిఖీ చేసిన కలెక్టర్ హైమావతి

లీవ్ పెట్టకుండా ఆరుగురు నర్సులు, ఓ హెడ్ నర్స్ ఆబ్సెంట్ కావడంతో కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డ గ్రామం వద్ద ఎస్సీఎస్టీ శిబిరం, మీర్జాపూర్, అక్కన్నపేట పీహెచ్​సీలను కలెక్టర్ హైమావతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.