ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై.. ఎమ్మెల్యే కీలక ప్రకటన..

తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సీపీఐ పార్టీ కాంగ్రెస్, సీపీఎం, ఇతర వామపక్షాలతో సమన్వయం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. అక్టోబరు 5న జరిగే రాష్ట్ర సమితి సమావేశంలో ఎన్నికల భాగస్వామ్యంపై తుది నిర్ణయం తీసుకుంటారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వచ్చాక ముందుకు వెళ్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై తప్పుదోవ పట్టించడాన్ని ఆయన ఖండించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని విమర్శించారు.