Andhra: గుడ్ న్యూస్.. మంగళగిరి, కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య 6 లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి

అమరావతి కనెక్టివిటీకి పెద్ద ఊరటగా మంగళగిరి–కృష్ణా కెనాల్ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ఆరు లేన్ల ఆర్.ఓ.బి నిర్మాణానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రోడ్డు–రైలు రవాణా మరింత సజావుగా సాగనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .....