పండగ రోజున మద్యం షాపుల బంద్ ఎఫెక్ట్.. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు..

తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీల్లో దాదాపు రూ. 419 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ముఖ్యంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా ఒకే రోజు రావడంతో.. మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. అయితే ఒక రోజు ముందే మందుబాబులు మద్యాన్ని భారీగా కొనుగోళ్లు చేశారు. దీంతో వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. ఈ విక్రయాలు ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.