వానలు.. వరదలతో పత్తికి నష్టం.. పంటలు నీటమునిగి కుదేలవుతున్న అన్నదాతలు

వరుసగా వర్షాలు, వరదలతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రెండు నెలలుగా ఎడతెరిపిలేని వానలు, గోదావరి వరదలు పంటలను ముంచెత్తాయి. గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగుల ఒడ్డున రైతులు ఇప్పటికే పత్తి, వరి పంటలను మూడేసి సార్లు సాగు చేసి పూర్తిగా నష్టపోయారు.